Skip to content
Ahmed Ali KhanYSRCP Kurnool City President
Social Service

Civic Assistance

9 activities

ఎంతో కష్టపడి పనిచేస్తున్న AAK యువజన బృందం…

ఎంతో కష్టపడి పనిచేస్తున్న AAK యువజన బృందం… లోతైన నివాస ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు S.I.R. ఫారమ్‌లు నింపడంలో సహాయం చేస్తోంది… 👏🏻👏🏻👏🏻

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ఎస్.ఐ.ఆర్ (S.I.R) హెల్ప్ డెస్క్ కార్యక్రమం ✍️🗳️*

*ఎస్.ఐ.ఆర్ (S.I.R) హెల్ప్ డెస్క్ కార్యక్రమం ✍️🗳️* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు శ్రీ *"అహ్మద్ అలీ ఖాన్"* గారి ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గ ప్రజల కోసం నిర్వహించిన ఎస్.ఐ.ఆర్ (S.I.R) హెల్ప్ డెస్క్ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కర్నూలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు శ్రీ " అహ్మద్ అలీ ఖాన్" గారు ప్రతి ఏరియాలలో SIR హెల్ప్ డెస్క్ నిర్వహించడం జరిగింది. ఓటరు నమోదు (Enrolment), దరఖాస్తుల నింపడం, అవసరమైన పత్రాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు సహాయం అందించడం జరిగింది.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ఎస్.ఐ.ఆర్ (S.I.R) హెల్ప్ డెస్క్ కార్యక్రమం

ఎస్.ఐ.ఆర్ (S.I.R) హెల్ప్ డెస్క్ కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో 6వ వార్డు ప్రజల కోసం ఎస్.ఐ.ఆర్ నమోదు (Enrolment) హెల్ప్ డెస్క్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన దరఖాస్తుల నింపడం, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడం మరియు ఫారమ్‌లు పూర్తి చేయడంలో సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అహ్మద్ అలీ ఖాన్ గారి బృంద సభ్యులు షేక్ భాయ్, గుఫ్రాన్ పాషా, షేక్ యాకూబ్, అబ్దుల్లా తదితరులు పాల్గొని ప్రజలకు సేవలు అందించి, వారి ఫారమ్‌లను నింపడంలో సహకరించారు. ప్రజలకు సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుండి మంచి స్పందన లభించింది. 🌹✍️

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

S.I.R Help Desk at Khadakpura Office. Kurnool

S.I.R Help Desk at Khadakpura Office. Kurnool

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Appeal To Be Prepared For S.I.R …

Appeal To Be Prepared For S.I.R …

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

5 ఏళ్ల మొహమ్మద్ రకీబ్ కిర్తి స్కూల్ గోడ కూలిపోవడంతో దురదృష్టవశాత్తు ప్రాణాలు క…

5 ఏళ్ల మొహమ్మద్ రకీబ్ కిర్తి స్కూల్ గోడ కూలిపోవడంతో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించాను. నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేసి, వారికి పూర్తి న్యాయం కలిగే వరకు సంపూర్ణ మద్దతు ఇస్తానని హామీ ఇచ్చాను.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Visited House Of Nawaz, A Young Boy Who Is Suffering With Kidney Failure. Enq…

Visited House Of Nawaz, A Young Boy Who Is Suffering With Kidney Failure. Enquired About His Health & Gave Him Financial Support.His Surgery Is Due This Month. His Father Is Donating One Of His Own Kidney. I Appeal Everyone To Support Him Financially & Pray For His Health Pathan Nawaz Khan S/o:- P.Suleman khan H.no:-32-209-A Gadda Street. Kurnool . Andhra Pradesh. Nawaz Cell:- 9703162717 Suhail Cell:- 9494242342 Junaid Cell:- 9963294626 Pathan Nawaz Khan Account Number:- *0214104000271134* IFSC code:- IBKL0000214 Doctor Name:- 1.G.Diwakar Naidu ( Senior Consultant Nephrologist) 2.Uma Maheshwar Rao ( Transplant Surgeon) Hospital Address:- KIM'S Multi Superspeciality Hospital Minister Road, Secunderabad - 500 003. Doctor Cell:- 94411 96092. Surgery Date:- 13th May to 15th May. #followerseveryonehighlights #CommunicationsYSRCP #JaganannaConnects #YSJagan #YSRCP #AndhraPradesh YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy Ysrcp social media kurnool YSJagan Mark Governance Minoritys Ysrcp Kurnool Kurnool Follower's

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post