కర్నూలు
కర్నూలు
వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర వైయస్ఆర్ సీపీ శ్రేణులు,అభిమానులు తో కలిసి కేక్ కట్ చేసి , పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు.
అహ్మద్ అలీ ఖాన్ గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ను కేవలం పార్టీ శ్రేణులు, కార్యకర్తలే కాక సామాన్య ప్రజలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు...జననేత, సంక్షేమ రథసారధి జగన్ దేశంలోనే అత్యంత మాస్ ఇమేజ్ ఉన్న నేత జగన్ మోహన్ రెడ్డి గారు, జగన్ మోహన్ రెడ్డి గారు రోడ్ మీదకి వస్తే లక్షల్లో ప్రజలు వస్తారు....సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది వైయస్ఆర్, వైయస్ జగన్
ఆయనతో రాజకీయ జీవితం గడుపుతున్నందుకు ఆనందంగా ఉంది..జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
అహ్మద్ అలీ ఖాన్ పోస్ట్ చేసినది, ఆయన రాసినట్లుగానే ప్రచురించబడింది.
అసలు పోస్ట్ చూడండి →